ఫిబ్రవరి 14 న ‘లైఫ్ అనుభవించు రాజా’ విడుద‌ల


రాజారెడ్డి మూవీ మేకర్స్ పతాకంపై, ఎఫ్ అండ్ ఆర్ సమర్పణలో రవితేజ(జూనియర్), శృతి శెట్టి, శ్రావణి నిక్కీ హీరోహీరోయిన్లుగా సురేష్ తిరుమూర్ దర్శకత్వంలో రాజారెడ్డి కందల నిర్మించిన రామ్ కామ్ ఎంటర్‌టైనర్ ‘లైఫ్ అనుభవించు రాజా’. 
గ‌తంలో ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించినా  అనివార్య‌కార‌ణాల‌తో సినిమాని  ఫిబ్రవరి 14కు వాయిదా ప‌డింది. 
 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రేమికుల రోజునాడు  ప్రేక్షకుల ముందుకు త‌మ సినిమాని తీసుకువ‌స్తున్న‌ట్టు చిత్ర నిర్మాత రాజారెడ్డి మీడియాకు చెప్పారు.  టైటిల్ కు తగ్గట్లు ఈ సినిమా ఫుల్ ఫన్ గా ఉంటుంది
చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.