ఎఫ్‌2 డైరెక్ట‌ర్‌తో మ‌హేష్‌

aసక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల ఎఫ్ 2 తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు . ఇక ఈ సినిమా తరువాత అనిల్ సూపర్ స్టార్ మహేష్ బాబు ను డైరెక్ట్ చేయనున్నట్లుగా గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ కాంబినేషన్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ఫై క్లారిటీ రానుంది.

ఇక మహేష్ ప్రస్తుతం మహర్షి లో నటిస్తున్నారు. ఈచిత్రం తరువాత సుకుమార్ తో ఓసినిమా చేయనున్నారు మహేష్. ఆతరువాత అనిల్ రావిపూడి చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకుళ్ళే అవకాశాలు వున్నాయి.

Leave a Reply

Your email address will not be published.