2019 లో కూడా మోస్ట్ డిజైరబుల్ మెన్ విజయ్ దేవరకొండ

“హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019″  గా స‌మంతా అగ్ర‌తాంబూలం అందుకోగా… తాజాగా  ద‌క్షిణాది సినీప‌రిశ్ర‌మ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మోస్ట్  డిజైరబుల్ టైటిల్ ను దక్కించుకున్నారు.  “హైదరాబాద్ టైమ్స్ ప్ర‌క‌టించిన 30 మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019″ లిస్ట్ లో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ  నెంబర్ వన్ స్థానంలో నిల‌చారు.  2017 లో  2 స్థానం అందుకున్న   ఈ రౌడీ   2018 లోఅగ్ర‌స్థానంకి ఎగ‌బాకి  2019 లో కూడా త‌న‌ స్థానం నిలబెట్టుకున్నారు.

మ‌రోవైపు త‌న యాటిట్యూడ్, డ్రెస్సింగ్స్ తో అగ్ర భాగానికి చేరిన విజ‌య్ 2020 లో కూడా తానే నెంబర్ 1 అంటూ చెప్ప‌డం విశేషం. భిన్న‌మైన క‌థ‌నాల‌తో ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చి అతి త‌క్కువ కాలంలోనే విజ‌య్ శిఖ‌రాగ్రం అందుకున్నారు. 

 

Leave a Reply

Your email address will not be published.