ఏప్రిల్ 9న విడుద‌ల కానున్న ‘రెడ్’ మూవీఇస్మార్ట్ శంకర్ తో  హిట్ కొట్టిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేస్తున్న తాజా మూవీ ‘రెడ్’  తమిళ్ లో అరుణ్ విజయ్ హీరోగా  వ‌చ్చిన‌ తడం సినిమాకు  రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ను కిషోర్ తిరుమల దర్శకత్వం వ‌హిస్తున్నాడు.  ఇప్ప‌టికే వ‌చ్చిన  ఈ మ‌ధ్యే ఫస్ట్ లుక్ టీజర్  విడుద‌లై  ప్రేక్ష‌కుల అభిమానం ద‌క్కించుకుంది.  మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన ‘నువ్వే నువ్వే’ అనే పల్లవి తో సాగే ‘రెడ్’ మూవీ ఫస్ట్ సాంగ్ ని  నేటి సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్ లో  విడుద‌ల చేయ‌నుంది.  ఈ సినిమాలో  రామ్ ద్విపాత్రాభిన‌య‌నంలో నటిస్తున్న ఈ యాక్షన్ థిల్లర్ మూవీలో నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఏప్రిల్ 9న విడుద‌ల కానున్న ఈ చిత్రాన్నిశ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్  నిర్మిస్తున్నారు 

 

Leave a Reply

Your email address will not be published.