జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గం పై సమాధానం ఇచ్చిన కేంద్రం

తెలుగు రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గం పై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది 2026 జనాభా లెక్కలు వచ్చే వరకు వేచి ఉండాల్సిందే అని చెప్పేసింది తెలంగాణ ఏపీలో ప్రస్తుతం శాసనసభ నియోజకవర్గాల పెంపు కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ అది ఇప్పట్లో జరిగే  ప్రసక్తి లేకుండా పోయింది నియోజకవర్గం తెలంగాణ లో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా అవి 153 వరకు పెరిగే అవకాశం ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 175 స్థానాలు ఉండగా వాటిని 229 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది తెలుగు రాష్ట్ర రాజకీయ ఆశల నెరవేరాలంటే కేంద్రం చెప్పినట్టు 2026 వరకు ఆగాల్సిందే

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker