ముఖ్యాoశాలు

అమ్మీర్ పేట్ లో భారీ వర్షాలకు మునిగిపోయిన రోడ్లు

అమ్మీర్ పేట్ లో భారీ వర్షం రోడ్డుపై నీరు నిలిచిపోవడం తో ట్రాఫిక్ జాం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరమంతా రోడ్లపైకి వర్షం నీరు చేరుకోవడం తో వాహనదారులు రోడ్లపై కదలలేక వాహనాలన్నీ ఆగిపోవడం తో ట్రాఫిక్ జాం అయిపోయింది దాదాపు గంటసేపు పాటు వాహనదారులు నానా ఇబ్బందులూ పడ్డారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker