సినిమాలు

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పూర్వకంగా కలిసిన బసిరెడ్డి

తెలంగాణ ఫిల్మ్ చాంబర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బసిరెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మాసాబ్ ట్యాన్క్ లోని కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ బసిరెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మాజీ FDC చైర్మన్ రాంమోహన్ రావు కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker