సాహితి చైర్మన్ పై చర్యలకు ముందడుగు

సాహితి చైర్మన్ టిటిడి పదవిపై జగన్ ప్రభుత్వం ఆలోచన…..
తెరాస ప్రభుత్వం సాహితి చైర్మన్ పై చర్యలకు ముందడుగు
కథలనున్న సాహితీ ఇన్ఫ్రా పై కేసులు విచారణ….
సాహితి ఇన్ఫ్రా లో ఇళ్ల కోసం దాదాపుగా 2 వేలమంది బాధితులు రోడ్లపై పడి అరవడం,
ఫ్లెక్సీలు పెట్టుకొని ధర్నాలు చేయడం,తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి జరుగుతున్న రాద్ధాంతం పై
సాహితీ ఇన్ఫ్రా చైర్మన్ లక్ష్మీనారాయణ టిటిడి పదవిపై జగన్ ఆలోచన చేస్తున్నట్టు
అక్రమాలు అవినీతి ప్రజలకు ఇబ్బంది కలిగించే వ్యవహారాలు ఏపీలోనూ ఎక్కువగా చేసినందు వల్ల
ఆయన సాహితీ ఇన్ఫ్రా చైర్మన్ పై చర్యలు తీసుకునేందుకు ఆలోచన చేస్తున్నట్టు బాధితులు చెప్తున్నారు.
మరోపక్క తెరాస ప్రభుత్వం జరుగుతున్న రాద్ధాంతాలపై పోలీసుల నుండి సమాచారం తెప్పించుకొని ఏం
జరుగుతుంది ఏం చేయాలి ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగేలా వారికి ఏ
విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా ముందుకు పొమ్మని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ పోలీసుల
కు అనుమతులు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది 2 వేల మంది బాధితులలో ఎమ్మెల్యేల బంధువులు ఎంపీలు
బంధువులు పోలీసు అధికారుల బంధువులు ఇలా దాదాపు 150 మందికి ఇప్పటికే కొంతమేర డబ్బులు ఇచ్చి
వారిని శాంతింప చేశారని రోడ్డు మీద ఫ్లెక్సీలు పెట్టుకుని ధర్నాకు దిగిన బాధితులలో కొంతమంది సూర్య క్రైమ్
మేజర్ న్యూస్ తో అన్నారు మాకు న్యాయం జరగకపోతే సాహితి ఇన్ఫ్రా పై సుప్రీంకోర్టు వరకు వేళ్లయిన సరే
న్యాయం చేసుకుంటామని లక్ష్మీనారాయణ నమ్మించి మోసం చేశాడని ఆరు నెలలకు ఒకసారి సమావేశం
పెట్టి ఆ సమావేశంలో ఆయన చెప్పిన మాటలు విని విని మూడు సంవత్సరాలు గడిచిపోయింది అని ఇకపై
ఉపేక్షించేది లేదని బాధితులు చెప్తున్నారు ఇకపై రోడ్డున పడి అడగాల్సిన అవసరం మాకు లేదని
లక్ష్మీనారాయణ స్వయంగా మా డబ్బులు మాకు ఇచ్చే విధంగా అటు రాజకీయ నాయకులను ఇటు
పోలీసులను కదలికలు తెచ్చామని మాకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు