తెలంగాణ

జంట నగరాలలో మాయమవుతున్న మహిళలు….. కొందరు ఆచూకీ లభ్యం…. మరికొందరు ఆచూకీ మీద్య

జంట నగరాలలో మాయమవుతున్న మహిళలు.....
కొందరు ఆచూకీ లభ్యం.... మరికొందరు ఆచూకీ మీద్య ....?
జంట నగరాల్లో బ్యూటీ పార్లర్ పై నిఘానేత్రం పెట్టాలి
మహిళల అక్రమ రవాణా, వ్యభిచారాలు,, మసాజ్ సెంటర్లు వీటితోపాటు బ్యూటీ పార్లర్ ల వల్ల పాడైపోతున్న కాపురాలు, భర్తలు అడిగిన కోర్కెలు తీర్చలేదని తన వాంఛను తీర్చుకునేవారి కోసo వెతుక్కుంటూ వెళ్లే మహిళలు కొందరు.ఎది ఏమై నాప్పటికీ, జంట నగరాల్లో మహిళల మాయం అనేది గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాదును ఇబ్బంది . జంట నగరాల్లో బ్యూటీ పార్లర్ పేరుతో మసాజ్ సెంటర్లు వాటి నిర్వాహకులు చేస్తున్న మధ్యవర్తిత్వం వల్ల  కొంతమంది మహిళలు మానసికంగా తనకు కావలసింది ,వెతుక్కోవడానికి వెళ్లేవారు కొందరైతే ,మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థులను, మరియు ఒంటరి మహిళలపై, కన్నేసి వారిని మాయ చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు చాలావరకు తప్పిపోయిన వారి ఆచూకీ లభ్యమైనప్పటికీ లభ్యమైనప్పటికీ, మాయమైన వారి ఆచూకీ తెలుసుకోవడం కొంత ఇబ్బందిగానే ఉంది, ఇప్పటివరకు కొందరి ఆచూకీ తెలియలేదు అంటే అతిశయోక్తి కాదు. ఎవరు ఏ పేరుతో పిలిచినా అది మహిళల అక్రమ రవాణా కిందకి వస్తుంది ,ఈ అక్రమ రవాణా విషయంలో పోలీసులు తమ ప్రతిభను కనబరిచి, చాలాసార్లు మహిళలను కాపాడగలిగారు. స్కూల్ కు లేదా దేవాలయానికి వెళ్లిన మహిళలపై దుండగులు కన్నేసి వారి పూర్వాపరాలు తెలుసుకొని మహిళలను మాయం చేస్తున్నారు. వారు ఎవరుంటారు అని ఆరా తీస్తే ముఖ్యంగా మహిళలు తమ అందచందాలను మెరుగుపరుచుకోవడానికి వెళ్లే బ్యూటీ పార్లర్లు ఒక్కటే కనిపిస్తాయి. వీధుల్లో పెట్టే కొన్ని కొన్ని బ్యూటీ పార్లర్ ఆ దగ్గరలో ఉన్న పొలిటికల్ లీడర్ లేదా గల్లీ లీడర్ పర్మిషన్ ఉంటే చాలు బ్యూటీ పార్లర్ పిలుస్తుంది అది సరైనదా కాదా దాని పూర్వపరాలేంటి అని ఎవరూ పట్టించుకోరు ఎందుకంటే వారికి ప్రభుత్వం ఇచ్చే ట్రైనింగ్ సర్టిఫికేట్ మినహా బ్యూటీ పార్లర్ పెట్టడానికి వారు ఎవరు పర్మిషన్ తీసుకోరు. హైదరాబాద్ జంట నగరాలలో మహిళల మాయం అనేది మిస్టరీగానే మారుతుంది కొన్ని కొన్ని సార్లు మహిళలను చూసి చూస్తుండగానే మాయం చేస్తారు వారిని కాపాడుకోవడానికి ఆ కుటుంబ సభ్యులు పడే వేదన అంతా ఇంతా కాదు పోలీసులు కొన్ని కేసులు చేదిస్తారు మరికొన్ని కేసులు మొడ్డికిపడి పూర్తి కాక అలాగే కేసు నడుస్తాయీ , హైదరాబాద్ పోలీసులకు ఎటువంటి పెద్ద సవాలైన ఎదుర్కోవడానికి వారెప్పుడూ రెడీ గానే ఉంటారు కానీ మహిళల అక్రమ రవాణా విషయంలో మాత్రం చాలా తక్కువగా స్పందిస్తున్నట్టు తెలుస్తుంది .మహిళలపై జరుగుతున్న దాడులు గాని మహిళలను ఎత్తుకుపోయే వారిని నిరోధించడంలో గాని  మహిళలను అవమానించే వారి పట్ల గాని పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్టు ఎక్కడ కనబడవు, మహిళల అదృశ్యం కేసుల విషయంలో పోలీసులు గత నాలుగు సంవత్సరాలుగా వారి పడ్డ శ్రమ2018-19 మధ్యలో 89%, 2019 -20 మధ్యలో 80 శాతం ,2020-21, లో 83%, 2021-22 లో 89% కేసులను మాత్రమే చేదించగలిగారు ?,. మిగిలిన ఐదు పది శాతం మహిళలని కాపాడలేకపోయాము అన్నది నిజం అయితే అది ఎప్పటికీ చేదిస్తారు అనేది మాత్రం తెలియదు బ్యూటీపార్లల్లో జరుగుతున్న వ్యవహారాలపై మహిళా పోలీసుల చేత ఎంక్వయిరీ చేయించి తద్వారా చర్యలు తీసుకుంటే మహిళలు మాయమవడం కాకుండా భర్తలకు ఇబ్బంది పెట్టకుండా సంసారాలు సాఫీగా సాగిపోతాయి ఒక్కసారి పోలీసులు ఆలోచించాలి ఈ విషయంపై పూర్తిగా దృష్టిపెట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker