ప్రపంచాన్ని వణికిస్తున్న ‘కరోనా’ ఆంధ్రా ను తాకిందా.?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ను తాకినట్లుగా సమాచారం అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ మరియు పరిసర ప్రాంతాల లోని కోళ్ల ఫారంలొ బాయిలర్ కోళ్ల కు కరోనా వైరస్ సోకి నట్లు గా నిర్ధారించారు, కనుక బాయిలర్ కోడి చికెన్ వాడకూడదని ప్రజలు అందరూ అప్రమత్తత ఉండాలని కర్ణాటక తమిళనాడు కు చెందిన డాక్టర్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు, దీనికి సంబంధించి ధర్మవరం పట్టణం లోని కొన్ని కోళ్లనుపరీక్షించగా కరోనా వైరస్ సోకినట్లు గా నిర్ధారించారు దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసారు.