నేను ఎలాంటి ఆంక్ష‌లు పెట్టుకోను- స‌మంత‌

సమంత అక్కినేని… ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తన రూటే సెపరేటు. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది… ఆ సినిమాలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యను ప్రేమించి, పెళ్లాడింది.  ఎక్కడా ఎక్స్‌ఫోజింగ్ చేయకుండా అదిరిపోయే గ్లామర్ చూపించ‌గ‌ల‌దు సమంత. ప్రస్తుతం ‘అక్కినేని వారి కోడలు’ అనే స్టేటస్ అనుభవిస్తున్నా… సినిమాలు మాత్రం వదులుకోకుండా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు కూడా దక్కించుకుంటోంది.
సోషల్ మీడియాలో మరోసారి రెచ్చిపోయిన సమంత… మామ మాటలు పట్టించుకోని చిలిపి కోడలు రవితేజ, బాలయ్య బాటలోనే అక్కినేని కోడలు..

అయితే వాటిని తన వేలు చూపించి స్టాంగ్ ఆన్సర్ చేసిన సమంత… పెళ్లయినా, పెళ్లి కాకపోయినా తాను ఎలా ఉండాలనుకుంటానో అలాగే ఉంటానని తేల్చి చెప్పేసింది. పెళ్లి తర్వాత ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న ఈ చెన్నై బ్యూటీ… రొమాన్స్ విషయంలోనూ ఎలాంటి పరిమితులు పెట్టుకోలేదు. సోషల్ మీడియాలోనూ ఎలాంటి ఆంక్షలు పెట్టుకోని సమంత… హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.
 ‘సామ్ ఈజ్ సామ్’ ఆమె ఎప్పటికీ మారదు… మారాల్సిన అవసరం కూడా లేదు అని ఫిక్స్ అయిపోయారు. అందుకే సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.

Leave a Reply

Your email address will not be published.