తిరుమల బూందీ తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం …..

తిరుమల శ్రీ వారి ఆలయంలో  ఉన్న బూందీ తయారీ పోటు లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. వాటిని ఆర్పేప్రయత్నం  చేసిన అగ్నిమాపక సిబ్బంది బూందీ తయారీలో ఉపయోగించే నెయ్యి , అక్కడ ఉన్న బ్లోయర్లకు , గోడలకు నెయ్యిజిడ్డు  పేరుకుపోడం వలనే ప్రమాదం జరిగుంటుందని  అనుమానిస్తున్నారు . గతంలో కూడా దీనివల్లే అగ్నిప్రమాదాలు  జరిగాయని పేర్కొన్నారు.  అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్ లతో మంటలను అదుపులోకి తెచ్చారు. 

Leave a Reply

Your email address will not be published.