ఆదివారం జరిగిన చివరి వన్డే లో 4 వికెట్లతో విండీస్ పై భారత్ ఘన విజయం సాధించింది . కోహ్లీ , రాహుల్ , రోహిత్ లు అర్ధ సెంచరీలతో అదరగొట్టారు . అభిమానుల్ని మ్యాచ్ ఫలితాలు కాసేపు మునివేళ్లపై నిలబెట్టింది . సిరీస్ ను చేజిక్కించుకున్న టీమ్ ఇండియా మురిపెంగా ట్రోఫీ ని ముద్దాడింది …