ఈరోజు పంచాంగం

ఓం శ్రీ గురుభ్యోనమః🙏
ఫిబ్రవరి 15, 2020
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు
మాఘ మాసం బహుళ పక్షం
తిధి:సప్తమి రా10.14 తదుపరి అష్టమి    
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం :స్వాతి ఉ11.40 తదుపరి విశాఖ 
యోగం :వృద్ధి రా7.31 తదుపరి ధృవం
కరణం :భద్ర/విష్ఠి ఉ11.45తదుపరి బవ రా10.14 ఆ తదుపరి బాలువ 
వర్జ్యం  :సా4.58 – 6.29
దుర్ముహూర్తం  :ఉ6.31 – 8.02
అమృతకాలం  :రా2.05 – 3.36
రాహుకాలం :ఉ9.00 – 10.30
యమగండం/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి :కుంభం
చంద్రరాశి   :తుల
సూర్యోదయం      :6.31
సూర్యాస్తమయం : 5.58
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏

Leave a Reply

Your email address will not be published.