‘బీజేపీ’ తో ‘జనసేన’ ను జత కలిపిన యువనేత ఎవరంటే……..
రాజధాని రైతుల ఆందోళనలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిచేందుకు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కొనసాగుతుండగానే..హస్తిన పర్యటనకు సంబంధించిన సమాచారమందింది. దీంతో ఆయన హుటాహుటిన దిల్లీ పవన్ కళ్యాణ్ అక్కడ RSS నాయకులతో చర్చించి ఆ తరువాత బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాతో కలసి రాష్ట్ర పరిస్థుతుల పై చర్చించి ఇక పై రాష్ట్రము లో ఇద్దరు కలసి నడవాలని  అమరావతి పై ఇరు పార్టీ లు ప్రత్యేక కార్యాచరణలు రూపొందించుకోవాలని ఒక నిర్ణయానికి రావటానికి ముఖ్య కారకుడు  కర్ణాటకకు చెందిన ఒక యువ ఎంపీ ఆయనే బెంగుళూర్ ఎంపీ ‘తేజస్వి సూర్య’ .

Leave a Reply

Your email address will not be published.