సోఫీ స్పెషల్ ట్రీట్

మహేష్ 1-నేనొక్కడినే సినిమాలో ఐటెమ్ గాళ్ గుర్తుంది కదా? ఈ అమ్మడే. హీరోయిన్ రేంజ్ అని ఫీలవుతుంది కానీ, ఐటెమ్ రేంజుకి మన దర్శకనిర్మాతలు ఫిక్స్ చేశారు. ఆ క్రమంలోనే టాలీవుడ్ లో లక్ చెక్ చేసుకుంది. కానీ 1 నేనొక్కడినే డిజాస్టర్ రిజల్ట్ అందుకోవడంతో ఏం చేయాలో పాలుపోని సన్నివేశంలోకి వెళ్లిపోయింది సోఫీ చౌదరి. బ్రిటన్ మూలాలున్న ఈ బ్యూటీ లండన్ లో పెరిగింది. ఇండియాలో అడుగుపెట్టింది. ఎన్నారై క్వీన్ గా ప్రముఖ చానెళ్లలో హోస్ట్ గా రాణించింది. టీవీ హోస్ట్ టర్న్ డ్ హీరోయిన్ గా ముంబై పరిశ్రమలో వేడి పెంచింది. అంతగా నటన రాకపోయినా, అందాల ఆరబోతతో బోల్ బ్యూటీగా పార్టీ గాళ్ గా పాపులరైంది. ఇన్ స్టాలో అదిరిపోయే ఫోటోని షేర్ చేసింది. పెర్ఫెక్ట్ పిట్ బాడీతో సోఫీ ఇచ్చిన ట్రీట్ మతిచెడగొడుతోంది. కనీసం తనని ఇలా చూశాకైనా టాలీవుడ్ దర్శకనిర్మాతలు పిలిచి ఓ ఐటెమ్ ఛాన్సిస్తారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.