సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయం అవుతున్నచిత్రం జెట్టి’

మత్స్యకారుల నేపథ్యం లో తెలుగు తెరపై ఎప్పూడూ చూడని కథాంశం ను తెరమీదకు తెస్తు వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జెట్టి’.చిత్రం ఆరంభ‌మైంది.. సుబ్రమణ్యం  దర్శకుడిగా పరిచయం  అవుతున్న ఈ చిత్రంలో   అజయ్ ఘోష్, మన్యం కృష్ణ, మైమ్ గోపి ప్రధాన పాత్రలలో క‌నిపించ‌నున్న
శుక్ర‌వారం ఈ సినిమా  షూటింగ్  ప్రకాశం జిల్లా, చీరాల మండలం, వేటపాలం దగ్గరలోని శ్రీకనకనాగవరపమ్మ గుడిలో ప్రారంభం అయ్యంది.  . వైసీపి నేతలు, ఆమంచి కృష్ణమోహాన్ , మోపిదేవి వెంకటరణ, మోపిదేవి హారి బాబు లు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
 

Leave a Reply

Your email address will not be published.