పంచాంగం

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
మార్చి 5,2020
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు
ఫాల్గుణ మాసం శుక్ల  పక్షం
తిధి: దశమి ఉ8.18 తదుపరి ఏకాదశి     
వారం:గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం: ఆర్ధ్రఉ6.58 తదుపరి పునర్వసు
యోగం: సౌభాగ్య తె3.52 తదుపరి గరజి ఉ 8.18
కరణం: వణి రా 7.48 
వర్జ్యం : సా 6.49 – 8.23
దుర్ముహూర్తం  :ఉ10.15 – 11.01
అమృతకాలం  : తె 4.18- 5.52
రాహుకాలం     :మ1.30 – 3.00
యమగండం/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యోదయం      :6.21
సూర్యాస్తమయం :6.03
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏

Leave a Reply

Your email address will not be published.