శేఖ‌ర్ మాస్టార్‌తో రెచ్చిపోయిన అన‌సూయ‌రంగ‌స్థ‌లం చిత్రంతో రంగ‌మ్మ‌త్త‌గా పేరొందిన జబర్దస్త్  అనసూయ నాగార్జున చిత్రంలోనూ త‌న హాట్ హాట్ అందాలు ఆర‌బోసింది. జ‌బ‌ర్ద‌స్త్‌లో చిన్ని చిన్ని డ్ర‌స్సుల‌తో అల‌రిస్తున్న ఈ అమ్మ‌డు  నాగ‌బాబుతో పాటు జ‌బ‌ర్ద‌స్త్ కు గుడ్‌బై కొడుతోంది అన‌సూయ అని అంతా అనుకున్నా,  ఈ టివిలో చేస్తునే… అటు జీ తెలుగులోనూ త‌న మార్కు చూపించే ప‌నిలో ప‌డింది.

జబర్దస్త్‌తో గ్లామరస్ డాల్‌గా   పాపులర్ అయిన అనసూయ… ఇప్పుడు జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న‌ లోకల్ గ్యాంగ్స్‌తో స్టేజ్ మీద హాట్ హాట్ డాన్స్ స్టెప్స్‌తో అద‌ర‌గొడుతోంది. తాజాగా విడుద‌లైన ప్రోమోలో జానీ మాస్టర్‌ని వదిలేసి శేఖర్ మాస్టర్‌తో రెచ్చిపోయి డాన్స్ చేస్తూ…  లోకల్ గ్యాంగ్ హాట్ జడ్జ్ అనిపించుకుంటోంది. . ఎందుకంటే హాట్ నెస్‌లో జబర్దస్త్‌ని మించి పెరఫార్మ్ చేస్తుంది అనసూయ.  జానీ మాస్టర్‌తో కలిసి రచ్చ రచ్చ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకి కిర్రాక్ పుట్టిస్తుంది. జానీ మాస్టర్‌తో అదిరిపోయే డాన్స్ స్టెప్స్‌తో కాక రేపుతూ షో మీద విపరీతమైన క్యూరియాసిటీ పెంచేస్తుంది.  శేఖర్ మాస్టర్‌తో అనసూయ బలపం బట్టి భామవళ్ళో అంటూ వేసిన హాటెస్ట్ స్టెప్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published.