పంచాంగం

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

ఫిబ్రవరి 18, 2020
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు
మాఘ మాసం బహుళ పక్షం
తిధి:దశమి సా5.54 తదుపరి ఏకాదశి 
వారం:మంగళవారం (భౌమ వాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ ఉ8.52 తదుపరి మూల
యోగం:హర్షణము మ12.13 తదుపరి వజ్రం 
కరణం:భద్ర/విష్ఠి సా5.54 తదుపరి బవ తె5.36
వర్జ్యం :సా4.49 – 6.24
దుర్ముహూర్తం:ఉ8.47 – 9.33 &
రా10.59 – 11.49
అమృతకాలం  :రా2.22 – 3.57
రాహుకాలం     :మ3.00 – 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి :కుంభం
చంద్రరాశి   :వృశ్చికం
సూర్యోదయం      :6.30
సూర్యాస్తమయం : 5.59
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏

Leave a Reply

Your email address will not be published.