కొత్త జిల్లా కలెక్టర్ లు వీరే
తెలంగాణ రాష్ట్రంలోని 21జిల్లా కలెక్టర్ ను ప్రభుత్వం బదిలీ చేసింది.
కొత్త జిల్లా కలెక్టర్ లు వీరే
మహమ్మద్ అబ్దుల్ హమీద్——–భూపాలపల్లి జిల్లా కలెక్టర్,
శరత్ ఆంబోతు,——–కామారెడ్డి జిల్లా
పౌసమి బసు —— వికారాబాద్ జిల్లా
ఎన్ .వి రెడ్డి ——– కొత్త గూడెం జిల్లా
దేవసేన, —————అదిలాబాద్ జిల్లా
హరి చౌహన్ ———-నారాయణపేట జిల్లా
శ్వేత మహంతి ——–హైదరాబాద్ జిల్లా
ప్రశాంత్ జీవన్ పాటిల్ ——— నల్గొండ జిల్లా
రాజీవ్ గాంధీ హనుమంతు,——- వరంగల్ అర్బన్ జిల్లా
శృతి ఓజా, ——— జోగులాంబ జిల్లా
వినయ్ కృష్ణారెడ్డి, ——– సూర్యాపేట జిల్లా
వి.వెంకటేశ్వర్లు ,———–మేడ్చల్ జిల్లా
సందీప్ కుమార్, ———–కొమురం భీం జిల్లా
సీతాపతి నాయక్ ———– పెద్దపెల్లి జిల్లా
ముషర్రఫ్ ఆలీ ,————నిర్మల్ జిల్లా
కృష్ణ ఆదిత్య —————-ములుగు జిల్లా
వి.పి గౌతమ్, ————–మహబూబాబాద్ జిల్లా
జి రవి ,———————జగిత్యాల్ జిల్లా
కే. నికిత ,——————జనగామ జిల్లా
యాసీన్ భాష ,————రాజన్న సిరిసిల్ల జిల్లా
వెంకట్రావు ——————-మహబూబ్ నగర్ జిల్లా