ఆర్టీసీలో పెరిగిన చార్జీలు ……ఈ అర్ధరాత్రి నుండి అమలు

బ్రేకింగ్
* ఆర్టీసీలో పెరిగిన చార్జీలు*
*టీఎస్‌ఆర్టీసీలో కనీస ఛార్జీ రూ.10* 
*ఈ అర్ధరాత్రి నుండి అమలు *
*తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను కిలోమీటరుకు 20 పైసలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో బస్సుల్లో కనీస ఛార్జీని అధికారులు వెల్లడించారు. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీని రూ.10గా నిర్ణయించారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.15 కనీస ఛార్జీలను వసూలు చేయనున్నారు. డీలక్స్‌ బస్సుల్లో రూ.20, సూపర్‌ లగ్జరీల్లో రూ.25, రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్‌ ఏసీ బస్సుల్లో రూ.35లను కనీస చార్జీలుగా నిర్ణయించారు. వెన్నెల ఏసీ స్లీపర్‌ కనీస ఛార్జీలను రూ.70కి పెంచారు. ఈ మేరకు కొత్త ధరలను టిమ్‌ యంత్రాల్లో నిక్షిప్తం చేస్తున్నారు. పెరిగిన ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన ఛార్జీలు కింది విధంగా ఉన్నాయి.*
*గ్రేటర్ పరిధిలో..* 
*గ్రేటర్ హైదరాబాద్‌లో రౌండింగ్ ధర రూ.5 యథావిధిగా కొనసాగనుంది. కనీస చార్జీ మాత్రం రూ.10గా నిర్ణయించారు.*
 
*ఆర్డినరీ ప్రస్తుత కనీస ధర రూ.5గా ఉండగా.. రూ.10కి పెంచారు. గరిష్ఠ ధరను రూ.30 నుంచి రూ.35కు పెంచారు.*
*మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కనీస ధర రూ.10 ఉండగా ఇందులో మార్పలు లేవు. గరిష్ఠ ధర రూ.30 నుంచి రూ.35కు పెంచారు.*
*మెట్రో డీలక్స్ కనీస చార్జీ రూ.10 ఉండగా.. దాన్ని రూ.15కు పెంచారు. గరిష్ఠ ధర రూ.30 నుంచి రూ.45కు పెంచారు.*
*సిటీ బస్సులు*:
*టీఎస్‌ఆర్టీసీలో కనీస ఛార్జీ రూ.10*
*సిటీ బస్ పాస్‌లు*:
*టీఎస్‌ఆర్టీసీలో కనీస ఛార్జీ రూ.10*
*జిల్లా సర్వీస్‌ బస్సులు*:
*టీఎస్‌ఆర్టీసీలో కనీస ఛార్జీ రూ.10*
*పల్లెవెలుగు బస్సులు*
*టీఎస్‌ఆర్టీసీలో కనీస ఛార్జీ రూ.10*
*కాంబో టికెట్‌ ఛార్జీలు*
*టీఎస్‌ఆర్టీసీలో కనీస ఛార్జీ రూ.10*

Leave a Reply

Your email address will not be published.