గోడ మీద వార్తలు

 01 కనుమ సందర్భంగా మాంసాహార దుకాణాల దగ్గర బారులు తీరిన జనం

సూత్తా ఉండండిఈళ్ళే సాయంత్రం జీవకారుణ్య పోష్టులెడతారు సోషల్ మీడియాల్లో!!

02. పశ్చిమ బెంగాల్ లో భాజపా రథయాత్రకి నో చెప్పినసుప్రీం కోర్టు

పొడిచేస్తాంతుడిచేస్తాంఅని కేకలేయకుండా అడిగుంటే అనుమతొస్తాది గానీకేకలేస్తే పనులెట్టా అవుతాయ్!!

03. వైసీపీ కి రాష్ట్ర వ్యవస్థలపై నమ్మకం లేనప్పుడు ఇక్కడెలా పోటీ చేస్తారుచంద్రబాబు

నలభై ఏళ్ళ అనుభవం పెట్టుకుని సిల్లీ కొశ్చనేటి సామీఎట్టా పోటీ చేస్తారేటిఅందరిలానే నామినేషనేసి!!

04. కాంగ్రేస్ , భాజపేతర ఫెడరల్ ఫ్రంట్ కి మద్దతు కోసం నేడు జగన్ ని కలవనున్న కేటీఆర్
భాజపేతర అనే మాట విన్నవాడంత వెర్రిపుష్పంనమ్మినోడంత నయాపుష్పం మరొకడుండడు!!

05. తెదేపాకి సంబంధం లేని అంశం లేవనెత్తి వైయస్ షర్మిళ తెదేపా పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారుచంద్రబాబు

మీ దగ్గర పవరుంది కాబట్టి ఎన్నికల ముందర వరాలుజల్లారుఆళ్ళ దగ్గర లేదు కాబట్టి ఆళ్ళ దగ్గరున్నది జల్లుతన్నారుదాంట్లో వింతేముంది .. !!

మరిన్ని వార్తల కోసంనిత్యం చూస్తూనే ఉండండినా గోడ …!!

తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం

Leave a Reply

Your email address will not be published.