సురేఖా..! మజాఖా..!

తెలుగు ఇండస్ట్రీలో కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా వెలుగొందుతున్న నటి.. సురేఖావాణి. అటు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సంచలనాలు సృష్టిస్తోంది సురేఖావాణి. తెలుగులో టాప్ స్టార్ హీరోలందరితో నటించింది. ఇప్పటి వరకు తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. మంచి మంచి క్యారెక్టర్స్ కూడా చేసి..ఏమోషనల్ సీన్స్ కూడా అద్భుతంగా పండించింది. తనదైన పాత్రలతో తెలుగు ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతోంది సురేఖావాణి అయితే,.. ఆమె ఎప్పుడు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సురేఖావాణికి నెటిజన్లలో మంచి క్రేజ్ కూడా సంపాదించుకుంది. తాజాగా ఆమె బాత్ టబ్ లో స్నానం చేస్తూ ఫోటోలను షేర్ చేసింది. ఇప్పుడు ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.