నవనాయికవో.. మల్లికవో!

టాప్ మోడల్, నటి నేహా మాలిక్ గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతున్న తీరుకు యువతరం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ అమ్మడు బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో .. వేడెక్కించే ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ వారసురాలిగా ఈ అమ్మడు కూడా పంజాబీ నుంచి  సౌత్ కి ఇంపోర్ట్ అయ్యే పనిలో ఉందిట. ఆ క్రమంలోనే నేహా  ఫోటో షూట్లతో దాడి చేస్తోంది. 2012లో అరబ్ ఫ్యాషన్ వీక్ తో ఈ అమ్మడి పాపులారిటీ రెట్టింపైంది. అటుపై టీవీ- పంజాబీ సినిమాల నటిగానూ పాపులారిటీ పెంచుకునేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలోనూ నేహా మాలిక్ కథానాయికగా ప్రయత్నాలు సాగిస్తోందిట. మన నిర్మాతలు అవకాశాలివ్వాలే కానీ, గ్లామర్ షోకి ఏమాత్రం అభ్య ంతరం చెప్పదని సిగ్నల్స్ ఇస్తోంది.

Leave a Reply

Your email address will not be published.