ఏపీ లో భారీగా పెరిగిన విద్యుత్ చార్జీలు

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఛార్జీలు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. యూనిట్‌కు 90 పైసలు ప్రభుత్వం పెంచింది. ఈ పెంపు 500 యూనిట్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే వర్తించనున్నాయి.

ఈ పెంపుతో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలపై భారం పడనుంది. కాగా 500 యూనిట్లు పైబడిన వారికి రూ. 9.05 నుంచి రూ.9.95గా టారిఫ్‌ పెంచడం జరిగింది. దీంతో 1.45 కోట్ల గృహ వినియోగదారుల్లో 1.30 లక్షల గృహ వినియోగదారులపై భారం పడనుంది.

Leave a Reply

Your email address will not be published.