చిరంజీవి ప‌త్రిక‌

ఒక హీరో హీరోతో ప‌త్రిక‌ను ప్రారంభిచిన ఘ‌న‌త విజ‌య బాపినీడుగారికే ద‌క్కుతుంది. చిరంజీవి పేరుతో ఆ ప‌త్రిక ఎంత పాపుల‌ర్ అయిందంఏ ఆ ప‌త్రిక  కోసం చిరంజీవి కూడా ఎదురు చూసేవారు. చిరంజీవికి సంబంధించిన వార్త‌లు, ఫొటోల‌తోనే ప‌త్రిక ఉండేది. ఐదేళ్ల‌పాఉ చిరంజీవి ప‌త్రిక‌ను విజ‌య‌వంతంగా న‌డిపారు విజ‌య‌బాపినీడు.

Leave a Reply

Your email address will not be published.