ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోడీ, అమిత్ షాలతో పదే పదే భేటీలు కావడంతో ఏపీ రాజకీయాల్లో హీటెక్కుతోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో వైసీపీ ఏకంగా చేరబోతోందని, తమ పార్టీ నుంచి నలుగురికి కేంద్ర మంత్రులు కట్టబెట్టబోతున్నారని వైసిపి పెద్దలే తెరవెనుక ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తోంది.
ఈ విషయం పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువస్తే… అలాంటిది ఏదీ నా దృష్టికి రాలేదు. కేవలం వైసిపి నేతలు, మంత్రులే ఈ ప్రచారానికి తెరలేపారు. ఒకవేళ అలాంటిది ఏమయినా వుంటే తనకు భాజపా నుంచి ఫోన్ వచ్చి వుండేది. అలాంటిదేమీ లేదు. వైసిపి నేతలు మళ్లీ ఏదో మైండ్ గేమ్ ఆరంభించారు తప్ప మరేమీ కాదని అన్నారు. పొత్తు వున్నదంటూ నమ్మి ప్రధాని మోదీ, అమిత్ షాలను అపార్థం చేసుకోవద్దు. వాళ్ల తరపున నేను చెపుతున్నా.” అంటూ వెల్లడించారు.
అయితే జగన్ రెడ్డి ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటున్నట్లు సమాచారం అందిన తక్షణమే తను తమ స్నేహ సంబంధాలను తెంచుకునేందుకు సిద్దమేనని చెప్పారు పవన్.