గోదావరి లో పుణ్య స్నానాలు*గోదావరి లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నా వేలాది మంది భక్తులు* 


*మహా శివరాత్రి ని పురస్కరించుకుని కోటిలింగాలలో   పోటెత్తిన భక్తులు,*
*శివ నామ  స్మరణతో మారుమ్రోగుతున్న ఆలయ ప్రాంగణం*

*ఆలయం కు వాహనాలలో వచ్చే భక్తులకు ఏలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా స్థానిక ఎస్ ఐ టి శ్రీనివాస్ తన సిబ్బంది తో తగు చర్యలు చేపట్టారు.*

Leave a Reply

Your email address will not be published.