గోడ మీద వార్తలు

01 ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్ర ప్రదేశ్ శకటానికి మంగళం పాడేసినసెంటరు 
ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కి రాజీ నామా చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు …!!


 02. చంద్రబాబు వలన రాష్ట్రంలో భాజపా నేతలకీకార్యకర్తలకీ ప్రమాదం ఉందనికాకినాడలో కంప్లైంటిచ్చినభాజపా నేతలు

యూపీ ముజాఫర్పూర్ లో మాంసం దుకాణం పై దాడి చేసి యజమానిని చితక్కొట్టేసినసోకాల్డ్ హిందూ సేనలు!!


 03. తెలంగాణ రాష్ట్రం పై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపెడుతోందిటీ.నేత కర్నె ప్రభాకర్

అందుకేనాఎన్నికలైపోగానే తీర్థయాత్రలు ముగించుకుని మీ నాయకుడు ప్రత్యేకంగా కలిసి దండేసి దండమెట్టి ధన్యవాదాలు చెప్పొచ్ఛిందీ..??


 04. ఏపీలో అవకాశం ఇస్తే కేవలం ఇరవై రోజుల్లోనే ప్రభంజనం సృష్టిస్తానుకే. పాల్

జగన్ మోహన్ రెడ్డి పై ఆధ్యాత్మికంగా దాడి చేసేందుకు తెదేపా కుట్రలు పన్నుతోందివైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి!!


 05. ఏడాదికి 8 లక్షల కన్నా తక్కువ ఆదాయం కలిగిన  అగ్రకులాల వారికి 10% రిజర్వేషన్లకి ఆమోదం తెలిపినకేంద్ర ప్రభుత్వం


 మిగిలిన నలభై కూడా త్వరగా పూర్తి చేసేసాతే సంపూర్ణ ముడ్డి బద్దక దేశంగా తపేల పుస్తకంలో పేరు అచ్చేసుకోవచ్చు!!

Leave a Reply

Your email address will not be published.