రామ్ చరణ్ “వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అదిరిందిగా…?

ఈ మధ్య కాలంలో హీరోలు సినిమాల్లో నటించడమే కాక వేరే కొత్త కొత్త యాంగిల్స్‌లో వాళ్ళ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. రామ్ చరణ్ తనలోని ప్రతిభని తన ఫొటోల ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. రామ్ చరణ్ కేవలం సినీ జీవితానికి
మాత్రమే పరిమితం కాలేదు. తాజాగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న రామ్ చరణ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫి ని చూసి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫి అద్భుతం అని నటి సమంత రామ్ చరణ్ ని ఇటీవలే కొనియాడిన సంగతి అందరికి తెలిసిందే. అయితే రామ్ చరణ్ తీసినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అవేంటో మీరు కూడా ఓ లుక్కెయ్యండి.
రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తుంది. రామ్ చరణ్-ఎన్టీఆర్ లు నటిస్తున్న ఈ చిత్రం 2020 లో సంకా్రంతి కానుకగా విడుదల కానుంది.