భర్త కొరక మేరకు తన ప్రైవేట్ వీడియో పొరపాటున సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చిక్కులో పడింది


తన భర్త కొరక మేరకు ఓ మహిళ చేసిన చిన్న తప్పిదం తన పరువును బజారు పాలు చేసింది. తన ప్రైవేట్ వీడియో భర్తకు పంపాల్సింది పోయి పొరపాటున సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చిక్కులో పడింది. వివరాల్లోకెళితే…స్పెయిన్ లో నివాసం ఉంటున్న ఓ యువతీ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న తన భర్తకు దూరంగా ఉండడంతో రోజూ సరదాగా చాటింగ్ చేసేది. అయితే తన భర్తతో కాస్త ప్రైవేటుగా చాట్ చేస్తున్న సమయంలో తన న్యూడ్ వీడియోను భర్తకు పంపాలని అనుకుంది. అందుకోసం ఆమె బాత్రూంలో స్నానం చేస్తున్న తన న్యూడ్ వీడియోను భర్తకు పంపేక్రమంలో పొరపాటున ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టేసింది. అయితే అప్పుడప్పుడూ తన నగ్న వీడియోలు ఫోటోలను భర్తకు పంపేది. 
అయితే ఈసారి కూడా తన భర్త కోరిక మేరకు తన న్యూడ్ వీడియోని భర్తకి పంపుతుండగా, ఈ పొరపాటు చోటు చేసుకుంది. అయితే ప్రతీసారి తన ప్రైవేటు వీడియోలని ఫోటోలని భర్తకి వాట్సాప్ ద్వారా పంపేది కానీ ఈ సారి తన భర్త ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా పంపాలని కోరడంతో దానిపై పూర్తి అవగాహన లేని భార్య ఫేస్‌బుక్ మెసెంజర్ నుండి కాకుండా ఫేస్‌బుక్ లైవ్ లో అప్లోడ్ చేసింది. ఆ వీడియో అప్ లోడ్ చేసిన 5 నిమిషాలకే అప్పటికే దాదాపు 2000 మంది ఈ విడియోని చూసేశారు. ఈ విషయం గమనించిన ఆమె భర్త వెంటనే భార్య కి ఫోన్ చేసి ఆ వీడియోని డిలీట్ చేయమన్నాడు. వెంటనే ఆమె వీడియోని డిలీట్ చేసెసింది. అప్పటికే చాలా మండి ఈ వీడియోని చూసేశారు. అయితే ఈ వీడియోను అప్పటికే డౌన్ లోడ్ చేసుకున్న తుంటరి కుర్రాళ్లు పోర్న్ సైట్స్ లో కూడా పెట్టేశారు. ఇంకే ముంది ఆ సైట్స్ లో నుండి తన వీడియో డిలీట్ చేసేందుకు సహకరించాలని సైబర్ పోలీసులు ఆశ్రయించడంతో అసలు సంగతి బయటపడింది.

Leave a Reply

Your email address will not be published.