ఐటిబిపి జవాన్లు మద్య వివాదం .. ఆరుగురుజవాన్లుమృతి.

ఛత్తీస్గఢ్: నారాయణ పూర్ జిల్లా కడేనార్ లో ఇండోటిబెటియన్ బార్టర్ సెక్యూరిటీ ఫోర్స్ (ఐటిబిపి) జవాన్లు మద్య వివాదం . తోటి జవాన్లు పై కాల్పులు జరిపిన జవాన్ ఆరుగురు మృతి.మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.రాయపూర్ ఆసుపత్రికి హెలికాప్టర్ లో తరలింపు.ఘటనను ధృవీకరించిన నారాయణ పూర్ జిల్లా యస్పి మోహిత్ గార్గ్.

Leave a Reply

Your email address will not be published.