వైసీపీ కి ఆ ఒక్కడే సింహ స్వప్నం కానున్న డా?

జన సేన పార్టీ ని బీజేపీ లో విలీనం చేస్తున్నారని సాక్షి టీవీ లో ప్రసారం చేస్తోంది , నిన్న మొన్నటివరకూ పవన్ కళ్యాణ్ పేరు ను ఉచ్చరించడానికి ఇష్టపడని న్యూస్ ఛానల్  నేడు న్యూస్ బులిటెన్ లో జగన్  కార్యక్రమాల కు సంబందించిన వార్తలు పక్కన  పెట్టి మరి పవన్ పై విష ప్రచారం చేస్తోంది , 151 మంది mla లను ఇచ్చిన  ప్రజలు వైసీపీ కి అండగా  ఉండగా కేవలం ఒక్క mla ఉన్న  , రెండు చోట్ల ఓడిపోయిన నాయకుడి ని చూసి ఎందుకు  అంత బయపడి పోతున్నారు ? ప్రధాన ప్రతిపక్షం లో ఉన్న టీడీపీ విమర్శలకు స్పందించ కుండా కేవలం పవన్ కళ్యాన్ ని  టార్గెట్ చేయడం లో ఆంతర్యం ఏమిటీ? 
 పవన్ డిల్లీ పర్యటన తరువాత అనూహ్యంగా    వైసీపీ శ్రేణుల లో మారిన పరినామాలు ? అసలు వైసీపీ కి ఆ ఒక్కడే సింహ స్వప్నం కానున్నాడా ? విలీనం అని  విష ప్రచారం ఎందుకు? మోడీని అభినందించిన పవన్ పై ఎందుకు ఇంత అక్కసు ? మోడీ గారికి వంగి వంగి దండాలు పెట్టినా జగన్ గారు ఆరోజు కేంద్రం మెడలు వంచు తామని  ప్రగల్భాలు పలికిన నాయకులు ఇప్పుడు ఆ విషయం పక్కదోవ పట్టించడం కోసం నానా తంటాలు పడుతున్నారు.
పక్షవాతం వచ్చినా వాడికి 10 వేలు సరే,  ప్రభుత్వ ఆసుపత్రి లో  కుక్క కాటు వేస్తె దానికి మందు లేక ప్రయివేటు హాస్పిటల్ కి పంపుతున్నారు ఇదెక్కడి  న్యాయం?  ప్రజలను వర్గాలుగా , కులాలు గా విడదీసి విచ్చల విడి గా పథకాల పేరుతొ డబ్బు వెరచళ్ళుతున్నారు తప్ప  అభివృద్ది కార్యక్రమాలు ఏమైనా  చేపట్టారా?  విష ప్రచారాలు మాని  పాలనా పై దృష్టి పెడితే బాగుంటుందని ప్రజల కోరిక … 

Leave a Reply

Your email address will not be published.