‘ఉప్పెన’ ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానాని దర్శకుడిగా పరిచయం చేస్తూ, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం  ‘ఉప్పెన’.. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్నఈ  చిత్రం  ప్రి-లుక్ పోస్టర్లకు మంచి స్పందన ల‌భించిన నేప‌థ్యంలో  శుక్రవారం వేలంటైన్స్ డే సంద‌ర్భంగా హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసింది యూనిట్‌.

తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఈ మూవీలో ఒక ప్రముఖ పాత్ర చేస్తున్న ఈ చిత్రం  ఏప్రిల్ 2న విడుదలకు చేసేందుకు నిర్మాత‌లు  సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.