ఎం ఎల్ ఏ (డిగ్లామర్) పాత్ర లో ‘ అనసూయ’

బుల్లి తెర మీద తన గ్లామర్ ప్రేక్షకులను కట్టి పడేసిన జబర్దస్త్ యాంకర్ అనసూయ ఎం ఎల్ ఏ గా కనిపించనున్నారు, నిజమైన ఎమ్మెల్యే కాదండోయ్ ఇది కేవలం సినిమా లోని పాత్ర మాత్రమే.

ఇప్పటికే ‘సోగ్గాడే చిన్నినాయన ‘,క్షణం ,రంగస్థలం మొదలగు సినిమాలలో నటించి ప్రేక్షకుల మన్నలను పొందిన ఆమె ప్రస్తుతం రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న

 “యాత్ర ” బయపిక్ లో కర్నూల్ జిల్లా ఎమ్మెల్యే చరితా  రెడ్డి పాత్రలో నటిస్తున్నారు,మహి వి రాఘవ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో మమ్ముట్టి ప్రధాన పాత్ర లో నటిస్తున్నారు , రాజశేఖర్ రెడ్డి 
పాదయాత్ర సమయం లో 2004 కాంగ్రెస్ పార్టీ తరపున నందికొట్కూరు నియోజక వర్గం నుండి గౌరు చరితా రెడ్డి ఎమ్మెల్యే  పోటీ చేసి ఏ విధంగా గెలిచారు పార్టీ కోసం ఆమె కస్ట పడిన తీరు ఈ సినిమా లో చూపించనున్నారు ఫిబ్రవరి 8 న ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసు కుంటున్నారు.   

Leave a Reply

Your email address will not be published.