నాగార్జున తనను మోసం చేసాడంటూ ఓ హీరోయిన్ సంచలన కామెంట్స్ఆనందం సినిమాతో ప‌రిచ‌య‌మై ఆకాష్ స‌ర‌స‌న న‌టించి అద‌ర‌గొట్టిన‌ రేఖ కొన్ని సినిమాలు చేసి మంచి న‌టిగా పేరు తెచ్చుకున్నా, టాలీవుడ్‌లో ఉన్న పోటీకి ఆమె నిల‌దొక్కుకోలేక పోయింది. ప్ర‌స్తుతం క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి షిఫ్ట‌యిన ఈ భామ‌, ముంబైలో ఉంట్లూ అక్క‌డా అవ‌కాశాల‌కోసం ప్ర‌య‌త్నిస్తోంది.

త‌ను తెలుగునాట నిల‌దొక్కులేక పోవటానికి కార‌ణం హీరో నాగార్జునే అని ఆయ‌న తనను మోసం చేసాడంటూ ఓ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసింది.ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, నిన్న నేడు రేపు లాంటి చాలా సినిమాలు చేసింది రేఖ నాగార్జున సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా మన్మథుడు లో రేఖకు ఓ అతిథి పాత్ర చేసే అవకాశం వచ్చింది. అయితే ఆ చిత్రం చేస్తున్న సమయంలోనే నాగార్జున మ‌నం మరో సినిమా చేద్దాం! అంటూ మాటిచ్చినట్లు ఈమ‌ధ్య ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్‌లో అలీ నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మానికి హాజ‌రై చెప్పింది.  

Leave a Reply

Your email address will not be published.