పంచాంగం


ఓం శ్రీ గురుభ్యోనమః
ఫిబ్రవరి 20, 2020
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు
మాఘ మాసం బహుళ పక్షం
తిధి:ద్వాదశి సా5.09 తదుపరి త్రయోదశి
వారం:గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం:పూర్వాషాడ ఉ9.01 తదుపరి ఉత్తరాషాడ
యోగం:సిద్ధి ఉ8.59 తదుపరి వ్యతీపాతం
కరణం:తైతుల సా5.09 తదుపరి గరజి తె5.21
వర్జ్యం  :సా5.17 – 5.56
దుర్ముహూర్తం:ఉ10.18 – 11.04 &
మ2.54 – 3.40
అమృతకాలం  :తె3.13 – 4.53
రాహుకాలం     :మ1.30 – 3.00
యమగండం/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి :కుంభం
చంద్రరాశి   :ధనుస్సు
సూర్యోదయం      :6.30
సూర్యాస్తమయం :5.59
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏

Leave a Reply

Your email address will not be published.