బైక్ నడుపుతున్న వారు కాదు.. వెనుక కూర్చున్నవారు హెల్మెట్ ధరించాలి

తెలంగాణ పోలీసులు ఈ మధ్య అనుకొని నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు షాక్‎ల మీద షాక్‎లు ఇస్తున్నారు. బైక్ నడుపుతున్నవారికి పోలీసులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి వారి ఆలోచనలు. అయితే తాజా వారు పెట్టిన నిబంధనలు ఇప్పటికే సామాన్య ప్రజలను  కష్టాల్లోకి పడేస్తున్నాయి. కానీ అది అన్ని విధాల మంచి కోసమే. కొన్ని నిర్ణయాలు మాత్ర కఠినంగా ఉన్నాయి. తెలంగాణ పోలీసులు తాజాగా మరో నిర్ణయం హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టిస్తోంది.
 
ఇటీవల బైక్ నడుపుతున్న వారు తప్పక హెల్మెట్ ధరించాలి. లేదంటే తప్పదు జరిమానా అన్ని చోట్లా వచ్చిందీ ప్రస్తావనా.. అయితే..తెలంగాణ పోలీసులు మాత్రం కొత్త రూల్ తీసుకువచ్చారు. బైక్ నడుపుతున్న వారు కాకుండా.. వెనుక కూర్చున్న వ్యక్తులకు హెల్మెట్ ఉండాలని తెలుపుతున్నారు. లేదంటే వారికి రూ.వంద జరిమానా విధించి రశీదు చేతుల్లో పెడుతున్నారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తికే కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని, లేదంటే అటువంటి వారికి జరిమానా విధించాలని తెలంగాణ రవాణాశాఖ యోచిస్తోందని ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

తెలంగాణ పోలీసులు ఈ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయానికి రాలేదని  వాహన చోదకులు భావిస్తుంటే, పోలీసులు మాత్రం బాదుడు మొదలు పెట్టేశారు. దీంతో వాహన చోదకులు అయోమయానికి గురవుతున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నిబంధన అమలు చేస్తున్న పోలీసులు ప్రమాదాల నివారణ కోసమే ఈ చర్యలు అని చెబుతున్నారు

Leave a Reply

Your email address will not be published.