మజిలీ.. విరామం

సమంత కథానాయికగా ప్రస్తుతం మజిలీ ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వ ం వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సమంత మిస్ గ్రానీ అనే కొరియన్ సినిమా రీమేక్ లో 60 ఏళ్ల భామగా నటించనున్నారు. కెరీర్ పరంగా క్షణం తీరిక లేని సామ్ ఇటీవల ఓ ఫ్యామిలీ సెలబ్రేషన్‌లో ఇలా కనిపించారు. ట్రెండీ లుక్ తో యువతరంలో స్ఫూర్తి నింపడం తన ప్రత్యేకత అని అర్థమవుతోంది కదూ?

Leave a Reply

Your email address will not be published.