ఈరోజు పంచాంగం

ఓం శ్రీ గురుభ్యోనమః🙏
ఫిబ్రవరి 16, 2020
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు
మాఘ మాసం  బహుళ పక్షం
తిధి:అష్టమి రా8.27 తదుపరి నవమి  
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:విశాఖ ఉ10.26 తదుపరి అనూరాధ 
యోగం:ధృవం సా4.50 తదుపరి వ్యాఘాతం
కరణం:బాలువ ఉ9.20 తదుపరి కౌలువ రా8.27 ఆ తదుపరి తైతుల
వర్జ్యం : మ2.16 – 3.48
దుర్ముహూర్తం  :సా4.26 – 5.12
అమృతకాలం  :రా11.29 – 1.01
రాహుకాలం     :సా4.30 – 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి :కుంభం
చంద్రరాశి   :వృశ్చికం
సూర్యోదయం      :6.31
సూర్యాస్తమయం :5.58
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏

Leave a Reply

Your email address will not be published.