అఖిల్ అక్కినేని హీరోగా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్”

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై ప్రోడక్షన్ నెం 5 కి టైటిల్ కంఫర్మ్ అయ్యింది. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు గా బన్నీవాసు , వాసు వర్మ వ్యవహరిస్తుండగా అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
కాగా ఈ సినిమాకి “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” గా టైటిల్ ఖరారు చేసినట్టు చిత్రం యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా యూత్ ని అలరించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే రీతిన రెడీ అవుతుంది అని దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.