తెంగాణ కోహినూర్‌ అభినేత్రి మాధవి

శతవసంతా భారతీయ చన చిత్ర రంగంలో వేలాది మంది నటీనటు తమ నటనను ప్రదర్శించే అవకాశం దక్కించుకున్నా అందులో చాలా కొద్దిమంది మాత్రమే అటు తమ అసమాన నటనతో, ఇటు అందమైన వర్చస్సుతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. తమ వైవిధ్య నటనతో ప్రేక్షకు గుండెల్లో పదిమైన స్ధానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి కొద్దిమందిలో ఎన్నదగిన నటి మన మాధవి. తెంగాణకు చెందిన ఒక నటి తొగు చన చిత్ర రంగంలో ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా గొప్ప విషయం.
ఇరవై  రెండేళ్ళ ఆ యువతి రోడ్డు వెంట నడుస్తోంది,  తోడుగా పదేళ్ళ  పిల్లవాడు. ఇంతలో ఎదురుగా వస్తున్న కారుకు అడ్డంగా రావడంతో డ్రైవర్‌ కారాపి అమ్మా! మీ అబ్బాయిని కొంచెం చేయి పట్టుకుని తీసుకెళ్లండి అన్నాడు. అందుకు జవాబుగా ఆమె నా కొడుకు కాదు అంది ఆ ప్రయత్నంగా. వెంటనే డ్రైవరు మరి, నీ మొగుడా? అని వ్యంగ్యంగా అంటూ వెళ్లిపోయాడు. అవునూ, నా మొగుడే. పెద్ద సాక్షిగా మెడలో తాళి కట్టిన వాడు అని గట్టిగా అరవానుకుంది. కానీ అరవలేకపోతుంది. వారిరువురిది కనిపిస్తారు. ఈ ద ృవ్యం మూడు ముళ్లబంధం చిత్రంలోనిది. అనుకోని పరిస్థితుల్లో నటి మాధవి. ఆమె మన హైదరాబాదీ. చాలా తక్కువ మందికి మాధవి తెంగాణకు చెందిన నటి అన్న విషయం తొసు. కమర్షియల్‌ తొగు సినిమాల్లో అందా నాయికగానే కాక, నటనకు ఆస్కారం ఉంది. పాత్రకు ప్రాధాన్యం ఉన్న మంచి వేషాు ధరించి అన్ని విధాలైన ప్రేక్షకును మెప్పించిన సహజనటి మన మాధవి.
 మాధవి సినీ కెరీర్‌లో ఖైదీ చిత్రం మైురాయి వంటిది. విన్‌ కూతురుగా హీరోతో సమానంగా ప్రాధాన్యం ఉన్న పాత్ర అది. డాన్సు, ఛేజింగ్‌ు, డ్రామాను పండిరచడంలో తనకు ఎవరూ సాటి లేరని నిరూపించింది.
మాధవి అనగానే చాలా మందికి ఖైదీ చిత్రం. అందులోని స్నేక్‌ డాన్స్‌ పాట నేటికీ గుర్తుకు వస్తాయి. కుక్కకాటుకు చెప్పుదెబ్బ, ఏది పాపం ఏది పుణ్యం, ఏది ధర్మం,ఏది న్యాయం, ఊరుమ్మడి బ్రతుకు, అమరదీపం లాంటి చిత్రాల్లోని వైవిధ్యమైన పాత్రతో అభిరుచి గ సినీ ప్రరేక్షకుకు మాధవి మంచి నటిగా నేటికీ ప్రత్యేకంగా గుర్తుండిపోయింది. తొగులోనే కాక తమిళ, కన్నడ, మయాళ, హిందీ భాషా చిత్రాల్లో అందా నాయికగా రంఎడు దశాబ్ధా పాటు ఒక మెగు వెలిగిన అద్భుత ప్రతిభావంతురాు మాధవి.
1962 సెప్టెంబర్‌ 14వ తేదీన హైదరాబాద్‌లో మాధవి జన్మించింది. ఆమె అసు పేరు విజయక్ష్మి. తల్లిదండ్రు శశిరేఖ, గోవిందస్వామిు. అబిడ్స్‌లోని స్టాన్లీగర్ల్స్‌ హైస్కూల్‌లో ఆమె చదువుకుంది. న ృత్యగురువు ఉమామహేశ్వరి వద్ద భరతనాట్యం నేర్చుకుంది. జానపద నాట్యంనూ ఆమె కొంతకాం శిక్షణ పొందింది. మాధవికి ఒక నటుడిగా నటించాడు. మాధవి న ృత్య ప్రదర్శను ఇవ్వనారంభించాక ఒకానొక ప్రదర్శనకు నాటి రాష్ట్ర మంత్రి రోడా మిస్త్రీతో ప్రశంసందుకుంది. సినిమారంగ ప్రవేశంతో తొమ్మిదో తరగతిలోనే ఆమె చదువును ఆపేయాల్సి వచ్చింది.
చాలా మంది అనుకుంటున్నట్లుగా తొలిసారిగా మాధవి హీరోయిన్గా నటించలేదు. 1969 సం%డడ%లో విడుదయిన ఆదర్శ కుటుంబం అనే చిత్రంలో పడమర చిత్రం విడుద అయింది. తన తండ్రి వయసున్న వ్యక్తి ప్రేమలో పడే పాత్ర. ఆ చిత్రం గొప్ప విజయం సాధించడంతో ఆ వెంటనే 1978వ సం%డడ%లో ప్రముఖ తమిళ  దర్శకు కె. బాచందర్‌ తొగులో తీసిన మరో చరిత్రలో విఫ పరేమికురాలిగా మరో చరిత్రలో పోషించిన పాత్రనే హిందీ  రీమేక్‌ ఏక్‌ దూజే కే లియే చిత్రంలో కూడా స్త్రీ ప్రాధాన్యతగా నిర్మించబడిన చాలాచిత్రాల్లో అద్భుతంగా నటించింది.
బి.ఎస్‌.నారాయణ దర్వకత్వంలో 1976వ సం..లో నిర్మించి అదే సంవత్సరం విడుదయిన ఊరుమ్మడి బ్రతుకు చిత్రంలో కుమ్మరివాడి భార్యగా అత్యంత సహజంగా నటించింది. 1979లో విడుదయిన ఏది పాపం ఏది పుణ్యం  చిత్రంలో రోగ పీడితుడన భర్తను రక్షించుకోవడానికి ఏ స్త్రీ కూడా సిద్ధపడని సాహసం చేస్తుంది. చికిత్సకు అయ్యే డబ్బు కోసం తనువును ఒకరికి అప్పగించేందుకు సిద్ధపడుతుంది. తనపైనేగాక, తన చెల్లొ పై, ఇంకా ఎందరో స్త్రీ పై అత్యాచారం జరిపి వారి జీవితాను  నాశనం చేసిన వ్యక్తిని, అంతమొందించే సాహసిగా 1982లో విడుదయిన ఏది ధర్మం, ఏది న్యాయం చిత్రంలో సహజంగా నటించింది మాధవి.
 ఆమె నటించిన రెండవ చిత్రం 1977లో విడుదయిన జడ్జిగారి కోడు. మొదటి నుండి మాధవి చేసినవన్నీ సెక్టివ్‌ పాత్రలే. స్నేహం, అమరదీపం, మారపు, ప్రాణం ఖరీదు, బొట్టు కాటుక, ఒక చ్లని రాత్రి, నామా తాతయ్య, బొమ్మర్లిు, అక్బర్‌ సలీం అనార్కలి, అంతులేని వింత కథ, కలియుగ మహాభారతం, బొమ్మబొరుసే జీవితం, రారా క ృష్ణయ్య, తాయారమ్మ బంగారయ్య, కోత రాయుడు, అగ్ని సంస్కారం, త్రిలోకసుందరి, మహాశక్తి, చేసిన బాసు, మేనత్త కూతురు, తొలికోడి కూసింది. వంటి చిత్రాు మాధవిని అయిదేళ్ళలోనే అగ్రశ్రేణి తారను చేశాయి. అప్పటికే తొగు సినిమా రంగంలో జయసుధ, జయప్రద, జయచిత్ర, శ్రీదేవి ఆధిపత్యం కొనసాగుతుంది. వారంతా గ్లామరస్‌ తారలైతే మన మాధవి ఆర్టిస్ట్‌ కమ్‌ స్టార్‌గా ఒక విభిన్నమైన పంథాలో తన సినీ కెరీర్‌ను మచుకుంది.
 మాధవి సినీ కెరీర్‌లో ఖైదీ మైురాయి వంటి చిత్రం. ఖైదీ చిత్రం అఖండ విజయ సాధించడంతో మాధవికి తొగు చనచిత్ర రంగంలో ప్రత్యేక గుర్తింపు భించింది. ఆ తరువాత చిరంజీవితోనే 1982వ సం%డడ%లో ఇంట్లో రామయ్య వీధిలో క ృష్ణయ్య, మా ఇంటి ప్రేమాయణం, రోషగాడు, సింహపురి సింహం, చట్టానికి కళ్ళు లేవు, చట్టంతో పోరాటం, దొంగ మొగుడు వంటి ఎన్నో చిత్రాల్‌ఓ హీరోయిన్‌గా నటించింది మాధవి. పిచ్చి పంతు, ఇదే నా సమాధానం, అమావాస్య చంద్రుడు, బలిదానం, జైభేతాళ, మహాశక్తి, చట్టానికి వేయికళ్లు వంటి చిత్రాల్లోనూ అగ్ర హీరోతో కలిసి నటించిన మాధవి కెరీర్‌లో మైురాయి లాంటి చిత్రం మాత ృదేవోభవ. 1993వ సం%డడ%లో విడుదయిన ఈ చిత్రంలో తాగుడుకు బానిసైన భర్త మరణించాక క్యాన్సర్‌ బాధిత మహిళ తన బిడ్డల్ని దత్తత ఇచ్చేద ృశ్యాల్లో మాధవి ప్రదర్శించిన నటన అనితర సాధ్యం. ఆ సినిమా చూసి, అందులోని మాధవి అద్భుతమైన నటన చూసి కన్నీళ్ళు పెట్టని తొగు సినిమా ప్రేక్షకుడు లేడు. అంత గొప్పనటి మన మాధవి. ఈ చిత్ర మాత ృక మయాళ వెర్షన్‌లోనూ ఆమెనే హీరోయిన్‌గా నటించడం విశేషం. సావిత్రి తరువాత అంతటి గొప్ప నటనని ప్రదర్శించిన నటి మాధవి అని సినీ విమర్శకు ప్రశంసతో ముంచెత్తారు.
 అగ్రశ్రేణి తొగు హీరోతోనేగాక, మయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌, ప్రేమ్‌నజీర్‌, భరత్‌గోపి, ప్రతాప్‌పోతన్‌ వంటి అగ్ర హీరోతో వ, తిర్కల్‌ ఎళుదియ, కవిత, వర్తు మ ృగంగల్‌, గర్జనమ్‌, ఓర్మక్కయి, పూంతూవల్‌, హెలో మద్రాస్‌ గర్ల్‌, స్నేహబంధం, అక్కరే, చంగత్తమ్‌, కుర్కుంటే కళ్యాణమ్‌, విగడకవి, మంగళం నీరున్ను, నిరపరాధి, ఒరుక్కుకేళి, రండమ్‌ రండమ్‌ అంజు, అధ్యాయమ్‌ ఒన్నుముతల్‌, శోభారాజ్‌, ఒరుకథ ఒరునున్న కథ, వెరుకల్‌ తెడి, నంబరత్తిపూవు, ఒరువొడక్కన్‌ వీరగాధన్‌, ఆకాశదూతు, గంధారి, సుదినమ్‌, క్రిమినల్స్‌, చైదన్యమ్‌, అక్షరమ్‌, ఆయిరమ్‌ నావ్లు అనంతన్‌ వంటి 50 మయాళ చిత్రాలో నాయికగా నటించింది మాధవి. మళయాళ చిత్ర రంగంలో కూడా తిరుగులేని నాయికగా పేరు సంపాదించింది మన మాధవి.
తమిళంలో ఒక దశాబ్దం పాటు అగ్రశ్రేణి హీరోయిన్ష్‌ నటించింది మాధవి. 1980లో విడుదయిన పుదియ దూరండళ్‌ ఆమె నటించిన తొలి తమిళ చిత్రం కాగా వీరాపెణ్‌ పంచకళ్యాణి, ఎంగ ఒరు కన్నగి, అమరకవీయం చిత్రా తరువాత బాచందర్‌ దర్‌శకత్వం వహించిన త్లిు మ్లిు చిత్రంలో రజనీకాంత్‌తో తొలిసారిగా ఆమె హీరోయిన్గా నటించడంతో మాధవి కెరీర్‌ మరో ముపు తిరిగింది. రజనీకాంత్‌ సరసనే గర్జనై, తంబిక్కు ఎంతవూరు, ఉణ్‌ కనిల్‌నీర్‌ వళిందల్‌, విడుదలై, అతిశయపిరవి చిత్రాల్లో నటించింది మాధవి. ఇంకా సత్యం సుందరం, రాజా పారవై, టిక్‌ టిక్‌ టిక్‌,  ఎ్లం ఇంబ మాయం, పాణిమలార్‌, సత్యం, నిరపరాధి, కాకి సట్టై, మంగమ్మ శపథం, అండవాన్‌ సోతు, వంటి తమిళ చిత్రాల్లో  కమల్‌హాసన్‌, జయశంకర్‌, శివాజీ గణేశన్‌ వంటి అగ్ర హీరోతో కలిసి ఆమె నటించింది. దాంతో దక్షిణ భారతదేశంలో మాధవి అగ్రశ్రేణి కథానాయికగా మారిపోయింది.
 దక్షిణాదిన మిగిలిన కన్నడ సినిమా రంగంలోనూ మాధవి సినీ జైత్ర యాత్ర నిరాంకంగా సాగింది. గరుడరేఖ, అనుపమ (1981), హాుజెను, వొనుడె గురి, ఖైది, రుద్రాంగ, భాగ్యదక్ష్మీ భారమ, అనురాగ అరలితు, మయమారుత, శ్రుతి శెరిదాగ, రామన్న శామన్న, జీవన జైత్ర, ఆకస్మిక, వొడముత్తిదవరు తదితర 25పైగా కన్నడ చిత్రల్లో ఆమె నాయికగా నటించింది. అనంతనాగ్‌, విష్ణువర్ధన్‌, శంకర్‌నాగ్‌, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ తదితరుతో కలిసి ఆమె హీరోయిన్‌గా నటించింది. ఆమె అసమాన నటనకుగాను జీవన జైత్రకు జాతీయ స్థాయిలో ఆమెకు అవార్డు కూడా భించింది.
 దక్షిణ భారత భాషన్నింటిలోనూ నటించిన మాధవి హిందీ  చిత్రరంగంలోనూ తనదైన ముద్ర వేసింది. బాచందర్‌ ఏక్‌ దూజేకే  లియ్‌ తో మొదలైన ఆమె హిందీ చన చిత్ర ప్రస్థానం ఆ వెంటనే అమితాబ్‌ సరసన అంధా కానూన్‌ చిత్రంలో నటించడంతో గొప్ప ముపు తిరిగింది. ఈ నేపథ్యంలో మాధవి మురెa శక్తి దో, మిసాల్‌, గిరఫ్తార్‌, జ్వాలా, లోహా, ఘర్‌, జఖ్మ్‌, శేష్‌నాగ్‌, ముకద్దమా, హార్‌జీత్‌, స్వర్గ్‌, అగ్నిపథ్‌, అగ్నికాల్‌, సర్‌ఫెరా, ంబుదాదా, జిగర్‌, ఖుదాయి వంటి బాక్సాఫీస్‌ హిట్‌ హిందీ సినిమాల్లో ఆమె నటించడంతో మాధవి జాతీయస్థాయి నటిగా మారిపోయింది. మాధవి హీరోయిన్‌గా నటించిన ఊరమ్మడి బ్రతుకు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా, జాతీయ స్థాయిలో రజత కమం, మాత ృదేవోభవ (1993) త ృతీయ ఉత్తమ చిత్రంగా, కాంస్య నందిని అందుకున్నాయి. వర్తు మ ృగంళ్‌ చిత్రానికి ద్వితీయ ఉత్తమనటిగా, ఓర్మక్కయి చిత్రానికి కేరళ ప్రభుత్వ ఉత్తమ నటిగా, ఆకాశ్‌దూత్‌ చిత్రానికి కేరళ ప్రభుత్వంతో పాటు ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్న మాధవి తొగులో చివరిసారిగా నటించిన చిత్రం బిగ్‌బాస్‌. సినిమాల్లో మంచి అవకాశాు భిస్తూ ఉండగానే 1996లో భారతీయ జర్మన్‌ అయిన రాల్ఫ్‌శరమను పెళ్ళాడిరది మాధవి. ఆమెకు ముగ్గురు కూతుళ్ళు న్యూజెర్సలోనే తన భర్తకు చెందిన ఫార్మా కంపెనీ వ్యాపార నిర్వహణలో బాధ్యతు నిర్వహిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా అయిదు భారతీయ భాషల్లో అగ్రశ్రేణి కథానాయికగా వెండితెర పై మెగుగొందిన మాధవి మన హైదరాబాదీ అవడం నిజంగానే గర్వకారణం. తెంగాణ ప్రాంతంలో పుట్టి జాతీయ స్థాయి నటిగా ఎదిగి పు భాషా చిత్రాల్లో నటించిన మన మాధవి నేటి తరం నటీమణుకు నిత్యస్ఫూర్తిగా నిుస్తుందనటంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. నటనే ప్రాణంగా శ్వాసా భావించని మాధవి నిజమైన కోహినూర్‌ వజ్రం.

Leave a Reply

Your email address will not be published.