*కోడిగుడ్డు మీద ఈకలు పీకుతోన్న నలభై ఏళ్ళ బాబు అనుభవం*

*కోడిగుడ్డు మీద ఈకలు పీకుతోన్న నలభై ఏళ్ళ బాబు అనుభవం*
***********************************
*సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటానికి నెల రోజుల ముందు “ప్రత్యేకహోదా” ఉద్యమమా?*
*ఇది ఎవరి రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు?*
*ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్రం*
*ఏపీకి బడ్జెట్ లో న్యాయం చేయాలంటూ రెండు రోజుల ముందు చంద్రబాబు అఖిలపక్షం*
*ఏదైనా రాష్ట్రానికి బడ్జెట్లో కేటాయింపులు చేయాలంటే కనీసం రెండు నెలలు ముందైనా కోరాలన్న విషయం 40ఏళ్ళ అనుభవానికి తెలియదా?*
*బడ్జెట్ పుస్తకాలు కూడా ప్రింట్ అయిన తర్వాత చంద్రబాబు బీద ఏడుపులా?*
*నాలుగేళ్ళు మోదీ సంక నాకింది మీరు కాదా?*
*పోలవరం ప్రాజక్ట్ నిర్మాణంపై ఒక్కసారైనా అఖిలపక్షం ఏర్పాటు చేశావా?*
*కాపు రిజర్వేషన్లపై బీసీ సంఘాలను పిలిచి మాట్లాడావా?*
*తెలుగుదేశానికి, చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బంది వస్తే అది “తెలుగు జాతి” కి వచ్చినట్లా?*
*ప్రత్యేక ప్యాకేజీ ని స్వాగతిస్తూ.. అసెంబ్లీలో మోదీని ఆకాశనికెత్తింది చంద్రబాబు కాదా?*
*హోదా అంటే.. అరెస్ట్ చేయిస్తానంది చంద్రాబాబు కాదా?*
*నిజమే…ఇప్పుడు అఖిలపక్షం ఢిల్లీకి వెళ్తే.. హోదా అవసరం లేదన్న చంద్రబాబు మాటలను కేంద్ర పెద్దలు గుర్తు చేయరా?*
*ప్రత్యేకహోదా సాధన సమితికి నాయకత్వం వహిస్తోన్న చలసాని శ్రీనివాస్, నటుడు శివాజీ ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలియదా?*
*ఏపార్టీతో సంబంధం లేని.. ఉండవల్లి లాంటి మేధావులు కూడా నాలుగేళ్ళ ఎనిమిది నెలల తర్వాత అన్ని పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేయటమేంటో ?*
*సమావేశ సారాంశమేంటన్న జర్నలిస్టుల ప్రశ్నకు.. చర్చలు అసంపూర్ణంగా మగిశాయన్న ఉండవల్లి*
*నోట్ –  తాను ఏర్పాటు చేసిన  “జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ(JFC)” కి వచ్చినందుకే ఉండవల్లి ఏర్పాటు చేసిన అన్ని పార్టీల మీటింగ్కు పవన్ వెళ్ళాడు.*
*మెదట నుంచి ఏపీకి  “ప్రత్యేకహోదా” డిమాండ్ చేస్తోంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రమే*!!!

Leave a Reply

Your email address will not be published.