నా గురించి బ్యాడ్‌గా మాట్లాడావ్……


నటి శ్రీరెడ్డి మరోసారి తన ఎఫ్‌బి పోస్టుతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాజా పోస్టులో ఆమె తన వద్ద ఉన్న ఒక కాల్(సెక్స్)టేప్ డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఎవరిది ఈ కాల్ టేప్ అనే విషయం మాత్రం శ్రీరెడ్డి ప్రస్తావించలేదు. కాల్ టేప్ డిలీట్ చేస్తున్నట్లు శ్రీరెడ్డి వెల్లడించడానికి ఒక రోజు ముందు ఒక వెబ్ ఛానల్ వారు అమెరికాలో ‘తానా’ సభ్యుడికి చెందిన ఓ కాల్ టేప్ బయట పెట్టారు. అందులో అతడు కొందరు తెలుగు హీరోయిన్ల గురించి అసభ్యంగా మాట్లాడటం, ఈ సందర్భంగా సదరు ఛానల్ వారు నటి మాధవి లతను ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయి ఆ కాల్ టేప్ గురించి అభిప్రాయం కోరడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published.