శివాజీరాజా జిందాబాద్….

“మా” ఎలక్షన్స్ సందర్భంగా.. శ్రీ శివాజీరాజా, బెనర్జీ,ఉత్తేజ్,ఏడిద శ్రీరామ్,బ్రహ్మాజీ,కొండేటి సురేష్ నాగినీడు .తదితరులు..చిత్రపురి కాలనీ లో ఉంటున్న నటీనటులను కలవటం జరిగింది….” మాలాంటి నటీనటులకు శివాజీరాజా గారు కొండంత సాయంగా ఉంటున్నారని…ఫోన్ చేస్తే డైరెక్ట్ గా మాట్లాడే. మనిషి మాకు శివాజీరాజా లాంటి వ్యక్తి. మాకు ప్రెసిడెంట్ కావాలని కోరుకున్నారు….ఓటు అడగడానికి రాలేదు..ఓటు మాత్రం వినియోగించుకొండని ..మీకు నచ్చిన వ్యక్తికె ఓటు వేయండని శివాజీరాజా గారు అనడం తోనే. ఒక్కసారిగా శివాజీరాజా జిందాబాద్ అంటూ తమ హర్షం వ్యక్తం చేశారు.