సుమంత్ అశ్విన్ హీరోగా కొత్త చిత్రం…..
గురుప్ప పరమేశ్వర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై శ్రీమతి. మనోరమ గురప్ప స‌మ‌ర్ప‌ణ‌లోసుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం  షూటింగ్ రామానాయుడు స్టూడియోలో బుధ‌వారం ఉద‌యం ఆరంభ‌మైంది.   క‌థ‌-స్క్రీన్ ప్లే- దర్శకత్వం బాధ్య‌త‌లు  గురు పవన్ నిర్వ‌హిస్తున్న ఈ సినిమాని జి. మహేష్ నిర్మిస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా  చిత్రంలో న‌టించే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను మీడియాకు అందించారు నిర్మాత‌లు.  


 న‌టీన‌టులు : శ్రీకాంత్ ,  ఇంద్రజ, ప్రియా వడ్లమణి (హుషారు ఫేమ్),  అమ్మూ అభిరామి (అసురాన్ ఫేమ్) , నాజర్, ఈశ్వరి రావు, సప్తగిరి , శ్రీకాంత్ అయ్యంగార్ , భాను అవిరినేని, అజయ్ గోష్, భద్రమ్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు : ఎడిటర్ జునైద్ సిద్దిఖీ, సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్, డిఓపి: సి రామ్ ప్రసాద్, ఫైట్ మాస్టర్: ప్రుద్వి రాజ్,  మాట‌లు: మీరాఖ్ & ప్రవీణ్ బొట్ల ,  కాస్ట్యూమ్ చీఫ్: ఎస్. ఎస్. వాసు,  ఎగ్జిక్యూటివ్ నిర్మాత: చిరంజీవి ఎల్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.భాను మంతిని, ప్రొడక్షన్ మేనేజర్: అల్లకుంత మల్లికార్జున్, పిఆర్ ఓ: వంశీ – శేఖర్,  పబ్లిసిటీ డిజైనర్: అనిల్-భాను,  చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: విశాల్ శ్రీనివాస్,  1  యూనిట్ అసోసియేట్ డైరెక్టర్: ప్రణవ్,  2 వ యూనిట్ అసోసియేట్ డైరెక్టర్: రేవంత్,  స్టిల్ ఫోటోగ్రాఫర్: కిషోర్, ఎఫ్‌డిసి: అశోక్

Leave a Reply

Your email address will not be published.