రాజ్ కందుకూరి విడుదల చేసిన ‘సమరం’ ట్రైలర్
యూనివర్సల్ ఫిలింస్ బ్యానర్‌పై బషీర్ ఆలూరి దర్శకత్వంలో సాగర్ గంధం, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం `సమరం`. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం శ్రీనివాస్ వీరంశెట్టి, జీవీఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్‌కి సిద్ధమైంది.
ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలను తెలియజేస్తూ ఓ సామాజిక సందేశంతో సమరం తెర కెక్కిందని. క్రైమ్ తో పాటు మంచి లవ్ ట్రాక్ కూడా ఈ చిత్రంలో ఉంటుందనిపిస్తోందని అన్నారు రాజ్ కందూకూరి. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.