దేశ రక్షణలో రాజీలేదు

వాషింగ్టన్, జనవరి 5: మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టేందుకు నిధులను మంజూరు చేయకపోతే జాతీయ స్థాయిలో అత్యవసరపరిస్థితిని విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించారు. సరిహద్దుల్లో చొరబాటుదారులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించాల్సిందేనని, ఇందులో రాజీలేదని ఆయన పేర్కొన్నారు. ఈ గోడ నిర్మాణానికి రూ.5.6 బిలియన్ డాలర్లు ఖర్చవుతుంది.

Leave a Reply

Your email address will not be published.