సంక్రాంతి ఛాంపియ‌న్‌ `స‌రిలేరు నీకెవ్వ‌రు`

సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన తొలుత కాస్త త‌డ‌బ‌డ్డా నిదానంగానే నిల‌దొక్కుకుంటూ క‌లెక్షన్ల‌తో పాటు  బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ స్ట్రాంగ్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోతుంది సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` గ‌త 12 రోజులుగా చిత్ర నిర్మాత‌ల‌కు లాభాలు అర్జించి పెడుతున్న ఈ చిత్ర క‌లెక్ష‌న్ల వివ‌రాలు  నిర్మాత అనిల్ సుంక‌ర మీడియాకు వివ‌రించారు
  `సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్రేక్ష‌కుల, అభిమానుల‌ అపూర్వ ఆద‌ర‌ణతో బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ మ‌హేశ్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది. మా చిత్రాన్నిఇంత గొప్ప‌గా ఆద‌రిస్తున్న‌ ప్రేక్ష‌కుల‌కు, సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌రియు మ‌హేశ్ అభిమానుల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు“ అన్నారు. ఇప్ప‌టికే 200 కోట్ల రియ‌ల్ గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించి సంక్రాంతి రియ‌ల్ ఛాంపియ‌న్‌గా నిలిచింద‌న్నారు   

Leave a Reply

Your email address will not be published.